ఆవు ఒకమతానికి సంబంధించింది కాదుఅని అన్నారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్
ఐన పరం పూజ్యనియులు మోహన్ భగవత్ జి గారు,
కేరళ మరియు బెంగాల్ లో చేస్తున్న జీహాది శక్తుల ఆటలు సాగనివ్వం అని .
అదే విదంగా దేశవ్యతిరేక శక్తులకు విదేశీ నిధులు ఆగిపోవడంతో కొట్టుమిట్టాడుతున్నాయి అని, రోహింగ్యాలు దేశభద్రతకు ముప్పు ఉన్నదని,
వారిని మయన్మార్ కు పంపివేయాలి .
ఇక ఆవు ఒకమతానికి సంబంధించింది కాదు.
దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది అని వారు వివరించారు.
-- RSS చీఫ్ మోహన్ భగవత్

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి