30, సెప్టెంబర్ 2017, శనివారం





కటర్ హిందు







కట్టర్ హిందువుకు ఉండవలసిన అష్టాదశ లక్షణాలు


కట్టర్ హిందువుకు ఉండవలసిన అష్టాదశ లక్షణాలు ●●●●●●●●●●●●●●●●●●●●●●●●●● 1. కరుడుగట్టిన హిందుత్వవాదియై ఉండాలి.

2. దేశంకోసం, ధర్మంకోసం చంపడానికైనా, చావడానికైనా సంసిద్ధంగా ఉండాల.ి

3. RSS, VHP, ABVP, Bajarang dal, Siva Sena, Hindu Vahini మొ// హిందూ సంస్థలలో ఏదైనా ఒకదానితో అవినాభావ సంబంధం కలిగి ఉండాలి.

4. ప్రతిరోజూ నుదుట తిలకం తప్పనిసరిగా ధరించాలి. అలాగే, ప్రతి హిందువు తమ ఇళ్ళపై కాషాయ ద్వజాన్ని ఎగురవేయాలి.

5. భగవద్గీతను రోజూ క్రమం తప్పక పారాయణం చేయాలి.

6. హిందుత్వమంటే ధర్మమేగానీ, మతమని వాదించరాదు.

7. స్వదేశీ వస్తువులనే కొనాలి, వాడాలి. బహుళజాతి సంస్థల ఉత్పత్తులను కొనరాదు, వాడరాదు.

8. గొర్రెలను, పందులను, కమ్మీలను, కాంగీలను, లౌకికవాదులను సమాన దూరంలో ఉంచాలి.

9. గాంధీ ని మాత్రమే కాకుండా మిగిలిన దేశనాయకులను, దేశభక్తులను, స్వాతంత్య్ర సమరవీరులను విధిగా గౌరవించాలి.

10. కుల వివక్ష ఉండరాదు.

11. విధర్మీయులైన వ్యాపారుల వద్ద ఎటువంటి వస్తువులను కొనరాదు.

12. విధర్మీయులతో స్నేహం తగదు. ఒకవేళ ఇదివరకే స్నేహితులైయుంటే, వారిని జాగ్రత్తగా ఒక కంట కనిపెడుతూ ఉండాలి.

13. విధర్మీయులు మన ప్రసాదాలు స్వీకరిస్తేనే, మనం కూడా వారి పదార్థాలను స్వీకరించాలి. లేదంటే తిరస్కరించాలి.

14. మీరు మాంసాహారులైతే, హలాల్ (బిస్మిల్లా) చేసిన మాంసాన్ని తినరాదు.

15. మన ధర్మం నుండి మతం మారిన వారిని తిరిగి స్వధర్మంలోకి రప్పించాలి.

16. ఇతర మతాల మందిరాలకు వెళ్ళరాదు.

17. భరతమాతను, భగవాద్వజాన్ని తప్పక పూజించాలి, గౌరవించాలి.

18. హిందూ ధర్మానికి సంబంధించిన ప్రతి విషయాన్ని, తు.చ. విశ్వసించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి